IPL 2019: "In T20s, you need 40 off 20 or so, then you have to focus one bowler. I don't see who's bowling. It's in our muscle memory and that's why we practice so much. Today, that was special because I didn't try to hit the ball too hard. I was just watching the ball, and I was trying to time the ball," Pant said after the match.
#ipl2019
#dcvsrh
#cskvdc
#qualifier2
#rishabpanth
#chennaisuperkings
#delhicapitals
#mumbaiindians
#msdhoni
#rohitsharma
ఐపీఎల్-12లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. బౌలర్ ఎవరని చూడకుండా ఫోర్లు, సిక్సులు అలవోకగా బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. పంత్ ధాటికి ప్రత్యర్ధులు విజయంపై నమ్మకంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ఉదాహరనే ఐపీఎల్-12 ఎలిమినేటర్ మ్యాచ్.